యాపిల్స్ అంటే సహజంగానే చాలా మందికి ఎరుపు రంగులో ఉండే పండ్లే గుర్తుకు వస్తాయి. కానీ యాపిల్స్‌లో అనేక రకాలు ఉంటాయి. వాటిల్లో గ్రీన్ యాపిల్స్ కూడా ఒకటి.
మార్కెట్లో మనకు రకరకాల పండ్లు లభిస్తుంటాయి. వాటిల్లో యాపిల్స్ కూడా ఒకటి. యాపిల్స్ అనగానే చూడచక్కని ఎరుపు రంగులో ఉండే పండ్లే అందరికీ గుర్తుకు వస్తాయి. కానీ యాపిల్స్‌లో అనేక రకాలు ఉంటాయి.
రోజుకో యాపిల్ తింటే వైద్యుడితో అవసరం ఉండదని చెబుతుంటారు. అయితే రెడ్ యాపిల్‌తో పోలిస్తే గ్రీన్ యాపిల్ మంచిదా అసలు ఏ యాపిల్ తీసుకోవాలనే సందేహాలు పలువురిలో తలెత్తుతుంటాయి.
సాధారణంగా మనలో చాలా మందికి ఎరుపు రంగులో ఉండే యాపిల్స్ మాత్రమే తెలుసు. కానీ గ్రీన్ కలర్‌లోనూ యాపిల్స్ ఉంటాయని కొందరికి తెలియదు. ఎరుపు రంగు యాపిల్స్ లాగే గ్రీన్ కలర్ యాపిల్స్ కూడా మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజ�