‘తెలంగాణ ఆవిర్భావానికి ముందు తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, సంక్షేమంపై ఊరూరా చర్చ జరగాలి. నాటికీ నేటికీ తేడాను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి.
పద్నాలుగేండ్ల సుదీర్ఘ పోరాటాన్ని గాంధేయ మార్గంలో శాంతియుతంగా నిర్వహించి, తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఘనత ఉద్యమసారథి కేసీఆర్‌ది. ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టిన కేసీఆర్ రాష్ర్టాన్ని బంగారు తె