హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోవడానికి, అంతర్జాతీయ నౌకాయాన మార్గాలపై పట్టు సాధించడానికి భారతదేశం అత్యంత వ్యూహాత్మక అడుగులు వేస్తుంది. దీనిలో భాగంగా, అండమాన్, నికోబార్ దీవుల్లోన�
ఐఎన్ఎస్ బాజ్ వద్ద ఉన్న నావికాదళ విమానాశ్రయాన్ని విస్తరించడానికి బదులుగా గ్రేట్ నికోబార్ ప్రాజెక్టులో భాగంగా రూ. 13,000 కోట్ల వ్యయంతో కొత్తగా పౌర-సైనిక వినియోగ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మిం�