Arun Kumar: డోప్‌లో జూడో ప్లేయర్‌కు పాజిటివ్.. కామన్వెల్త్ నుంచి అరుణ్ కుమార్ ఔట్
Arun Kumar : కామన్వెల్త్ క్రీడల్లో ఇండియాకు జలక్ తగిలింది. జూడో ప్లేయర్ అరుణ్ కుమార్‌కు డోప్ నోటీసలు ఇచ్చారు. దీంతో కామన్వెల్త్ క్రీడల నుంచి అరుణ్ కుమార్‌ను తప్పించారు. పురుషుల 73 కిలోల విభాగంలో అరుణ్ కుమార్ పోటీపడాల్సి ఉంది.
గ్లాస్గోవ్: కామన్వెల్త్ క్రీడల్లో ఇండియాకు జలక్ తగిలింది. జూడో ప్లేయర్ అనుణ్ కుమార్(Arun Kumar)కు డోప్ నోటీసలు ఇచ్చారు. డోప్ పరీక్షలో ఉత్ప్రేరకాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. దీంతో కామన్వెల్త్ క్రీడల నుంచి అరుణ్ కుమార్‌ను తప్పించారు. పురుషుల 73 కిలోల విభాగంలో అరుణ్ కుమార్ పోటీపడాల్సి ఉంది. కానీ డోప్ పరీక్షలో పాజిటివ్ రావడంతో అతన్ని అనర్హుడిగా ప్రకటించారు. బుధవారం రోజున జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఈ నోటీసు ఇచ్చింది. 2026 కామన్వెల్త్ గేమ్స్ స్పోర్ట్స్ ఎంట్రీస్ సిస్టమ్ నుంచి అతని పేరును తొలగించారు. అరుణ్ కుమార్ శ్యాంపిల్‌లో ఏఏఎఫ్ ఉన్నట్లు అంతర్జాతీయ జూడో ఫెడరేషన్ పేర్కొన్నది. ఈ విషయాన్ని కామన్వెల్త్ క్రీడా నిర్వాహకులతో పాటు భారతీయ ఒలింపిక్ సంఘానికి తెలియజేసింది. అయితే అరుణ్ కుమార్ స్థానంలో మరో జూడో ప్లేయర్‌ను రిప్లేస్ చేయలేమని భారత జూడో సమాఖ్య అధ్యక్షుడు ముకేశ్ కుమార్ తెలిపారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

