Minister Talasani | తన ఆట,పాటలతో ప్రజలలో చైతన్యం నింపిన గొప్ప గాయకుడు, రచయిత సాయిచంద్(Sai Chand) అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు.
రాజకీయ విలువలు, సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న వ్యక్తి జైపాల్‌రెడ్డి అని, రాజకీయ నాయకులు, యువత ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు.