పొలంలో బోరు పక్కన ఏర్పడిన గుంతలో మనుమడు పడిపోగా కాపాడబోయిన తాత మృతి చెందిన ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకున్నది. మిర్యాలగూడ రూరల్ ఎస్సై లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం యాద్గార్పల�
వేసవి సెలవుల్లో అమ్ముమ్మ ఇంటికి వచ్చిన పిల్లలు, పొలం వద్దకు వెళుతుండగా సరదాగా తాత వెంట వెళ్లారు. తాత పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో మూడు సంవత్సరాల మనుమడు హిమాన్షు బోరుబాయి పక్కన ఉన్న 12 అడుగుల గోతిలో పడిపోయాడ�