గ్రామ పంచాయతీల్లో పనులు పూర్తిచేయాలని నిధులు గురించి మాత్రం అడగొద్దని ప్రభుత్వ ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తున్నారని గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామపంచాయతీలో ప్రతి రెండు నెలలకొకసారి గ్రామ సభ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. గ్రామ రికార్డులన్నీ పంచాయతీ కార్యాలయంలోనే ఉంచాలని, వాటికి గ్రామ కార్యదర్శి బాధ్యత వహించాలని తెలిపింది
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించడంతో నేడు పల్లెలు, తండాలు పచ్చదనంతో పాటు పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయి. అప్పట్లో తండాలు గ్రామానికి సంబంధించి గ్రామ పంచాయతీ పరిధిలో ఉండ�