మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని మండలకేంద్రానికి చెందిన పంచాయతీ కార్మికులు మూడు, నాలుగు రోజుల కిందట విధులు బహిష్కరించారు. దీంతో మండల కేంద్రంలోని పంచాయతీ ట్రాక్టర్ పడకేయగా.. చెత్తాచెదారం ఎక్కడికక్కడ పే�
వెంటనే వేతనాలు చెల్లించాలని తెలంగాణ గ్రామ పం చాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం మంచిర్యాల పట్టణంలోని మం చిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఇళ్లముంద
Dharna | పెండింగ్లో ఉన్న వేతనాలు(Pending wages) వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ గ్రామపంచాయతీ కార్మికులు(Gram panchayat workers) గురువారం కరీంనగర్(Karimnagar) కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.