పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు అన్నారు. గురువారం వేలాల గ్రామ పంచాయతీని అధికారులతో కలిసి సందర్శించారు. పారిశుధ్య పనులను పరిశీలించారు.
GPS | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ పంచాయతీల రూపురేఖలు మారిపోయాయి. గత ప్రభుత్వాల హయాంలో గ్రామ పంచాయతీలకు నిధులు మంజూ రు కాలేవు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా అవి ఏ సంవత్సరానికో, ఆరు �