దామరచర్ల మార్కెట్ యార్డులో లారీల కొరతవల్ల కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయి. మండలంలో పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ఈనెల 6న మండలంలో 8 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులు గతనెల 10వ తేదీ నుంచి ధాన్యాన్ని తీ�
కొనుగోలు కేంద్రాల్లో రోజు ల తరబడి కాంటాలు కాక ఇబ్బందులు పడుతున్న రైతులకు మరో సమస్య వచ్చిపడింది. రవాణా వాహనాల కొరతతో కాంటాలైన బస్తాలను మిల్లులకు తరలించకపోవడంతో అవి కేంద్రాల్లోనే పేరుకుపోతున్నాయి.