వానకాలానికి సంబంధించి ప్ర భుత్వం రైతుల నుంచి ధాన్యంను కొనుగోలు చేస్తున్నది. ఈసారి ధాన్యం కొనుగోలును కేంద్రం ప్రారంభించకపోవడంతో రైతులకు గిట్టుబాటు ధరలు అందించేందుకుగానూ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను
గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం మద్దతు ధర అందిస్తున్నదని, ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని నర్సంపేట పీఏసీఎస్ చైర్మన్ మురాల మోహన్‌రెడ్డి కోరారు.