సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం శనివారం సందడిగా మారింది. సంతోషకర వాతావరణంలో 15వ పట్టభద్రుల దినోత్స వం (స్నాతకోత్సవం) వైభవంగా నిర్వహించారు.
ప్రపంచంలోనే డాక్టర్ వృత్తికి ప్రత్యేక గౌరవం ఉందని ప్రముఖ కార్డియాలజిస్ట్ కస్తూరి శ్రీధర్ అన్నారు. కాకతీయ మెడికల్ కాలేజీలో శుక్రవారం గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్�