జాతీయ స్థాయిలో నిర్వహించే గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ ఇన్ ఇంజినీరింగ్(గేట్) -2025 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2025 ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో 30 పేపర్లకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) విధానంలో పరీక్షలు న�
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) ఫలితాలు ఈ నెల 16న విడుదల కానున్నాయి. గేట్ ద్వారా ఐఐటీలు సహా ఇతర విద్యాసంస్థల్లో ఎంటెక్, మాస్టర్స్ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు పొందవచ్చు.