మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నేపథ్యంలో గత వారాంతంలో ఒక్కసారిగా భగ్గుమన్న బంగారం ధర రెండు రోజులపాటు క్రమేపీ తగ్గిన తర్వాత తిరిగి బుధవారం జోరందుకుంది.
రికార్డు స్థాయిలో దూసుకుపోయిన స్టీల్ ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో స్టీల్‌కు డిమాండ్ పడిపోవడంతో టన్ను స్టీల్ ధర రూ.3 వేల నుంచి రూ.3,500 వరకు తగ్గాయి