గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ గ్రేస్-స్క్రీన్ ఫర్ లైఫ్' అనే థీమ్‌తో గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం ‘గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్-2024’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
క్యాన్సర్ రోగులకు సహాయాన్ని అందించడంలో విశేష కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా ‘గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్’ను ఫిజికల్, వర�