యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయంలో అధ్యయనోత్సవాలు మూడోరోజు బుధవారం కునుల పండువగా కొనసాగాయి. స్వయంభూ నారసింహుడి నిత్యారాధనల అనంతరం ఆలయ మొదటి ప్రాకార మండపంలో తిరుప్పావై గోష్టి నిర్వహించారు.
తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మలు ఎత్తుతరు.. కోలాటమాడుతరు.. బోనాలు ఎత్తుతరు.. అవసరమైతే బలితీసుకోవటానికి కూడా వెనుకాడరని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. పాదయాత్రల పేరుతో తెలంగాణలో విషనాగులు తిరుగుతున్నా�