అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది . శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్‌ను ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్‌గా బదిలీ చేసిం�
న్యూఢిల్లీ: ప్రజా ఫిర్యాదుల పరిష్కార గరిష్ఠ గడువును కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఇప్పటి వరకు 60 రోజులు గడువు ఉండగా ఇకపై 45 రోజుల్లో ఫిర్యాదులను పరిష్కరించాలని శుక్రవారం ఆదేశించింది. పార్లమెంట్ కమిటీ సిఫ