నివారింపదగిన అంధత్వ రహిత తెలంగాణ సాధన కోసం సీఎం కేసీఆర్ ప్రారంభించిన రెండో విడత ‘కంటి వెలుగు’ కార్యక్రమం వంద రోజులకు చేరువవుతున్నది. శుక్రవారం నాటికి 94 పని దినాల్లో రాష్ట్రవ్యాప్తంగా 1.60 కోట్ల మందికి కం�
అంధత్వ నివారణకు ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని కొమ్మినేపల్లి సర్పంచ్ మూడ్ దుర్గాజ్యోతి, ఎంపీటీసీ బోడేపూడి అనురాధ, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ధనియాకుల హనుమంతరావు అన్నారు.