కాం గ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ లెక్చరర్లను రె గ్యులర్ చేయదు.. వారికి నెల నెలా జీ తాలివ్వదు.. దీంతో వారి బాధలు వర్ణణాతీతం. ఆరునెలలుగా కాంట్రాక్ట్ లెక్చరర్లకు జీతాలు అందక అయోమయ స్థి తిలో ఉన్నారు. పాఠా�
Harish Rao | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.