రాష్ట్రంలో రేవంత్రెడ్డి సర్కారు పలువురిని ప్రభుత్వ సలహాదారులుగా నియమించడాన్ని సవాలు చేస్తూ ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
Telangana | ప్రభుత్వ సలహాదారుల నియామకాల రద్దుకు సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సలహాదారుల నియామకాలు రద్దు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.