MLC Madhusudhana chary | తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నంటే ఉంటూ తెలంగాణ ఏర్పాటులో క్రియాశీలకంగా సేవలందించిన మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
Sirikonda Madhusudanachary | ఎమ్మెల్సీగా మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ నామినేట్ చేశారు. ఈ మేరకు సంబంధిత ఫైల్‌పై శుక్రవారం గవర్నర్ సంతకంచేశారు.
గవర్నర్‌ను కలిసిన ఏపీ సీఎం జగన్ | ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం రాజ్‌భవన్‌లో కలిశారు.