Ootkur | నారాయణపేట ( Narayanapet ) జిల్లా ఊట్కూర్ మండలంలోని చిన్నపొర్ల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన (2005-2006) ఎస్సెస్సీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు .
Kotagiri | నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన (2001-2002 ) విద్యార్థులు 23 సంవత్సరాల తర్వాత తిరిగి కలుసుకున్నారు.