సూర్యాపేటకు నిధుల వరద పారుతున్నది. ఇప్పటికే వేల కోట్ల రూపాయలతో అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్న జిల్లా కేంద్రానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అవసరానికి సరిపడా నిధులు విడుదల చేస్తున్నది.
ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులు ఓవరాల్ చాంపియన్గా నిలుస్తున్నారు.. అన్ని క్రీడా పోటీల్లో చక్కని ప్రతిభ కనబరచి సత్తా చాటుతున్నారు.. చదువులోనూ ముం దుండి అందరి అభిమానాన్ని చూరగొంటున్