కేంద్రంలోని బీజేపీ సర్కార్ దేశాన్ని కార్మిక సంఘాలు, కార్మిక చట్టాలులేని దేశంగా మార్చాలని చూస్తోందని బీఆర్టీయూ నేత ఎండీ వై.పాషా విమర్శించారు. దీనికి నిరసనగా కేంద్ర, రాష్ట్ర సంఘాల పిలుపుమేరకు ఫిబ్రవరి 1
‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్నది. కార్మికుల హకులు కాలరాసేందుకే నూతన చట్టాలు తెచ్చింది. చర్చ లేకుండానే పార్లమెంటులో ఆమోదించింది. నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయబోమ�