ప్రభుత్వ ఐటీఐ కళాశాల నూతన భవన నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ.25 కోట్ల నిధులు మంజూరు చేయడం పట్ల వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
తాండూరు నియోజకవర్గం ప్రగతి దిశగా పరుగులు పెడుతున్నది. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రను స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి బయటపెట్టినందుకు సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించా�