ప్రసవం కోసం ప్రభుత్వ దవాఖానలకు వెళ్లిన మహిళకు వైద్యులు, సిబ్బంది సకాలంలో వైద్యం అందించకపోవడంతో ప్రైవేట్ దవాఖానను ఆశ్రయించినా గర్భశోకం తప్పని దారుణ ఘటన ఆత్మకూర్‌లో చోటు చేసుకున్నది.
కేసీఆర్ సర్కారులో కార్పొరేట్‌కు దీటుగా సకల సౌకర్యాలతో మెరుగైన వైద్యమందించిన లక్షెట్టిపేట ప్రభుత్వ దవాఖాన, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పుణ్యమాని నిర్వహణ గాడితప్పి అధ్వానంగా మారింది.
ప్రభుత్వ దవాఖాన సిబ్బంది అరెస్టు | ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూర్ ప్రభుత్వ దవాఖాన కేంద్రంగా జరుగుతున్న రెమిడెసివిర్ ఇంజెక్షన్ల అక్రమ దందా గుట్టును పోలీసులు రట్టు చేశారు.