బిడ్డ కడుపులో పడ్డది అంటే.. ఆ అమ్మ ఎంతో సంతోష పడుతుంది! పుట్టబోయే బిడ్డ కోసం తొమ్మిది నెలలు ఎదురుచూస్తుంది! నెలలు నిండుతున్నా కొద్దీ సంబురపడుతుంది! తను పునర్జన్మనెత్తి బిడ్డకు జన్మనిచ్చి మురిసిపోతుంది!
ప్రభుత్వ దవాఖానల్లో గర్భిణుల సౌకర్యార్థం కొత్తగా ఏర్పా టు చేసిన టిఫా స్కానింగ్ మిషన్ల(గర్భిణిల్లో శిశువు ఎదుగుదల పరిణామక్రమం గుర్తించే యంత్రం)ను రాష్ట్ర వైద్య,