కార్మికుల సంక్షేమ పథకాలపై ఎక్కువ మందికి అవగాహన కలిగించేలా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ వినూత్న కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
: శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ బండా ప్రకాశ్‌ముదిరాజ్ ఏకగ్రీవమయ్యారు. ఈ పదవికి బండా ప్రకాశ్ అభ్యర్థిత్వాన్ని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.