బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ప్రభుత్వ చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత, హస్తకళ ప్రదర్శనను బుధవారం గవర్నర్ తమిళిసై సౌదరరాజన్, మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఈనెల 6 నుంచి 10వ తేదీ వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో తెలంగాణ ప్రభుత్వ చేనేత, హస్త కళల శాఖ ఆధ్వర్యంలో చేనేత, హస్తకళ ప్రదర్శన నిర్వహించనున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారి రజినీ ప్రియ తెలిపారు.