తమ గ్రామంలో మూతపడిన సర్కారు బడిని తిరిగి తెరిపించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పిల్లల చదువులకు ఇబ్బందులు అవుతున్నాయని, అధికారులు వెంటనే స్పందించి పాఠశాలను ప్రారంభించాలని వారు వేడుకుంటున్నారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖాన తలమానికంగా మారనున్నది. హైదరాబాద్కు దీటుగా కార్పొరేట్ తరహాలో భవన ని ర్మాణం చేపడుతున్నారు. రూ.270 కోట్ల వ్య యంతో ఆరు అంతస్తుల్లో నిర్�