బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గౌడ కులస్తుల కోసం కోకాపేటలో కేటాయించిన 5 ఎకరాల స్థలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గౌడ భవనాన్ని నిర్మించాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్‌చేశారు.
దేశంలో కులవృత్తులను గౌరవించిన మొట్ట మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జై గౌడ్ ఉద్యమం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 372 జయంతిని ఆదివారం ర�