అడవిని నమ్ముకొని జీవిస్తున్న గొత్తికోయ గూడేలపై అటవీ శాఖ అధికారులు దాడులకు యత్నించిన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండ లం కాల్వపల్లిలో మంగళవారం చోటుచేసుకున్నది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని అటవీ ప్రాంతంలో అక్రమంగా నివసిస్తున్న గొత్తికోయలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని అటవీ శాఖ అధికారులు ఆదివారం వారికి నోటీసులు జారీ చేశారు.