ప్రభుత్వ పెద్దలు.. ఒక శాఖ అధికారులు.. ఇద్దరూ కుమ్మక్కయితే ప్రభుత్వ భూములు పంచుకు తినొచ్చా? గతంలో ఒక కలెక్టర్ ఇచ్చిన నివేదికను చెత్తబుట్టలో వేసి ఇంకో కలెక్టర్ అందుకు విరుద్ధంగా క్లీన్చిట్ ఇవ్వొచ్చా?
గోపన్పల్లి భూముల వ్యవహారంలో రోజుకో కొత్త కథ వెలుగులోకి వస్తున్నది. రాష్ట్రంలో ఇతర భూములకు సంబంధించిన నిబంధనలు ఇక్కడ మాత్రం పనిచేయడం లేదు. ఎలాంటి ఆధారాలు లేకుండా సర్వే నంబర్ 36లోకి ప్రవేశించిన ప్రైవేటు