Google Pixel 9 Pro | గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ (Google) తన గూగుల్ పిక్సెల్ 9 ప్రో (Google Pixel 9 Pro) ఫోన్ ఆవిష్కరణకు ముహూర్తం సిద్ధమైంది. వచ్చేనెల 13న జరిగే గూగుల్ ఈవెంట్లో ఈ ఫోన్ ఆవిష్కరిస్తారు.
Google Pixel 9 Pro : ఈ ఏడాది ద్వితీయార్ధంలో పిక్సెల్ ఫ్లాగ్షిప్ ఫోన్లను లాంఛ్ చేసేందుకు గూగుల్ సన్నద్ధమవుతోంది. గూగుల్ పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రొ ఫోన్లను అప్కమింగ్ ఈవెంట్లో స్మార్ట్ఫోన్ దిగ్గజం ఆవిష్క