హాలీడే ట్రిప్‌కి విదేశాలకు వెళ్తున్నారా? దైవ దర్శనానికి ఏ షిర్డీకో.. తిరుపతికో వెళ్తున్నారా? అయితే తొందర పడకండి. టిక్కెట్లు బుక్ చేసుకునే ముందు ఒక్కసారి గూగుల్‌ని అడగండి. ఏ రోజున టిక్కెట్ రేట్లు చీప్గ�
Google Flights | విమాన ప్రయాణం చేసే వారు టికెట్ ధరలు ఎప్పుడు తగ్గుతాయో తెలుసుకునేందుకు గూగుల్ కొత్త ఫీచర్ ‘గూగుల్ ఫ్లైట్స్’ తీసుకొచ్చింది. దీని సాయంతో విమాన ప్రయాణికులు మనీ ఆదా చేయొచ్చునని గూగుల్ పేర్కొంది.