‘నాన్నతో కలిసి మీ కుటుంబాల్ని కలవడానికి అక్టోబర్ 7న మీ ముందుకొస్తున్నా’ అంటూ రష్మిక మందన్న ‘గుడ్‌బై’ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను షేర్ చేసింది. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 7న ఈ చిత్రం
సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టడం తనలో నూతనోత్తేజాన్ని నింపిందని ఆనందం వ్యక్తం చేసింది అగ్ర కథానాయిక రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ కన్నడ వయ్యారి తెలుగు, తమిళంతో పాటు హిందీ చిత్రసీమలో బ�