తనను సిలువ వేసి, తన దేహానికి శీలలు కొడుతున్న వారిని కూడా క్షమించాలని భగవంతుడిని వేడుకున్న మహోన్నత క్షమాగుణ సంపన్నుడు ఏసుక్రీస్తు అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు.
ఏప్రిల్ ప్రారంభంతోనే బ్యాంకులకు సెలవులు స్వాగతం పలుకున్నా యి. 5 ఆదివారాలతోపాటు రెండో శనివా రం, పండుగలు కలుపుకొని ఏకంగా 11 రోజులు సెలవులు వస్తున్నాయి. నెలలో కేవలం 19 రోజులు పని దినాలు ఉన్నాయి.
చెడుపై మంచి, పాపముపై నీతి, మరణంపై జీవం సాధించిన విజయానికి నిదర్శనం గుడ్‌ఫ్రైడే (శుభ శుక్రవారం). ఈ దినం పాపం, మరణం, సాతానుపై క్రీస్తు విజయం సాధించాడు గనుక క్రైస్తవులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు.
మెదక్ చర్చిలో శుక్రవారం గుడ్‌ఫ్రైడే సందర్భంగా భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం 11.30 గంటలకు శిలువను ఊరేగించిన అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.