గణేశ్ నవరాత్రోత్సవాలను సంప్రదాయబద్ధంగా, పర్యావరణ పరిరక్షణకు పాటు పడుతూ జరుపుకోవాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.
మంత్రి ఐకే రెడ్డి | పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, మట్టి, గోమయ గణపతి విగ్రహాలకే ప్రాధాన్యమివ్వాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు.