గొల్లపల్లి మండలంలో సాగునీటి కటకట మొదలైంది. ముఖ్యంగా చిల్వకోడూర్ వాగును నమ్ముకొని పంటలు సాగు చేసిన చిల్వకోడూర్, దట్నూర్, అబ్బాపూర్‌లోని సుమారు 150 మంది రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
Tragedy news | ఓ యువకుడు వరికోత మిషన్‌లో ఇరుక్కున్న మట్టిని తొలగిస్తుండగా తండ్రి పొరపాటున బ్లేడ్‌ను రన్ చేయడంతో మిషన్‌లో పడి నలిగిపోయాడు..! కన్నతండ్రి కళ్లముందే విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచాడు..!