గోద్రేజ్ ఇంటిరియో..తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 104 నూతన స్టోర్లను తెరవబోతున్నట్లు కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దేవ్ నారాయణ్ సర్కార్ తెలిపారు.
గోద్రేజ్ ఇంటీరియర్ తెలుగు రాష్ర్టాలపై ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే మూడేండ్లలో తెలంగాణలో 25 కొత్త షోరూంలతోపాటు తన నెట్వర్క్ను 150 రిటైలర్లకు విస్తరించాలనుకుంటున్నట్లు కంపెనీ సీనియర్ వైస్ ప్రె�