తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దం పట్టే పండుగ బతుకమ్మ పండుగ అని, పూలనే దేవతలుగా కొలిచే గొప్ప సంస్కృతి ఒక తెలంగాణకే దక్కిందని ఐఏఎస్ పాఠశాల డైరెక్టర్ పేరం హేమలత శ్రీకాంత్ అన్నారు.
లక్నో : ఓ తండ్రి, తన ఇద్దరు కుమారులు రాత్రికి రాత్రే ధనవంతులు కావాలనుకున్నారు. అందుకు పథకం ప్రకారం ముందుకు వెళ్లారు. అత్యాశకు వెళ్లిన వారు అడ్డంగా బుక్కయ్యారు. వారి మోసం వెలుగులోకి రావడంతో గ్�