గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. మంజీర పరవళ్లు తొక్కింది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. విష్ణుపురి, బాలేగాం, ఇతర ప్రాజెక్టులు పూర్తిగా నిండడంతో గేట్లు ఎత్�
గోదావరి జలాలను ఎత్తిపోసి నగరానికి నీరందించేందుకు జలమండలి సిద్ధమైంది. శనివారం నుంచి ఎల్లంపల్లి నుంచి ఐదు పంపుల ద్వారా జలాలను ఎత్తిపోసి నగరానికి 168 ఎంజీడీల మేర నీటిని అందించనున్నారు.
2023 జనవరి 10 నాటికి గోదావరి బేసిన్లోని ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలు 173.36 టీఎంసీలు. 2024, జనవరి 10 నాటికి ఇవే ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలు 167.24 టీఎంసీలు.