‘ప్రతి సంవత్సరం గోదావరిలో వృథాగా 3వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. అందులో 200 టీఎంసీలు బనకచర్ల కింద మేం వాడుకుంటే ఎవరికైనా ఎందుకు అభ్యంతరం ఉండాలి’ అని చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారు తలపెట్టిన గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టు తెలంగాణ పాలిట మరో పోతిరెడ్డిపాడులా మారుతుందా? శ్రీశైలం నుంచి చెన్నైకి తాగునీటి సరఫరా పేరిట కృష్ణా జలాలను యథేచ్ఛగా దోపిడీ చ