గుండాల కృష్ణ -హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 21 (నమస్తే తెలంగాణ): తమిళనాడులో రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శరవేగంగా ముందుకు తీసుకుపోతున్న గోదావరి-కావేరీ జల క్రీడ ఆసక్తి
హైదరాబాద్ : జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (NDWA) ఆధ్వర్యంలో సమావేశం గోదావరి (Godavari) – కావేరీ (kaveri) నదుల అనుసంధానంపై ఢిల్లీలో ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. జలశక్తి శాఖ, ఎన్డీడబ్ల్యూ, ఐదు రాష్ట్రాలు అధికారులతో పాటు