Siddipet | సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కొడకండ్ల వద్ద అధికారులు కాళేశ్వరం(Kaleshwaram project) నీళ్లు విడుదల చేశారు. దీంతో తుజాల్ పూర్ చెక్ డ్యాంకు నీళ్లు చేరాయి.
గోదావరి బేసిన్లో నీటి లభ్యతపై తెలంగాణ చేస్తున్న వాదనే నిజమని తేలింది. ఉమ్మడి ఏపీకి నీటి లభ్యత 1,486 టీఎంసీలు అని స్వయంగా కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా గోదావరి నదీ యాజమాన్య