‘పాము కుబుసం విడిచినట్లు’ జ్ఞాని దేహభ్రాంతిని విడిచి పెడుతుంటాడు. ‘నటుడు స్త్రీ వేషం వేసుకొన్నప్పుడు కాని, వేసుకొననప్పుడు కాని పురుషుడే అయి వున్న రీతి’గా శ్రేష్ఠుడైన బ్రహ్మవేత్త సర్వకాల సర్వావస్థలలో�
‘అజ’ శబ్దానికి పరబ్రహ్మ, మేక లేక గొర్రె’ అని అర్థం. అజ ముఖమనగా బ్రహ్మదృష్టి- జ్ఞానదృష్టితో సృష్టిని పరబ్రహ్మమయంగా దర్శించడం. జ్ఞానదాత అయిన మహేశ్వరుడు దక్షునికి అజ-బ్రహ్మ దృష్టి అనుగ్రహించాడని పరమార్థం! �
‘దైవం, పరమాత్మ, భగవంతుడు, పరబ్రహ్మం, నిరాకార బ్రహ్మం..’ అంటూ పలు పదాలను జనులు సర్వసాధారణంగా ప్రయోగిస్తున్నా వాటి సంపూర్ణ అవగాహన అందరికీ ఉంటుందని చెప్పలేం. అందరికీ సంపూర్ణమైన జ్ఞానం ఇవ్వడానికి ‘భగవద్గీత’ �
శరీరే జర్జరీ భూతేవ్యాధిగ్రస్తే కళేబరేఔషధం జాహ్నవీతోయంవైద్యో నారాయణో హరిః॥ కృశించిపోయే లక్షణం గల, వ్యాధిగ్రస్తమైన ఈ శరీరానికి నిజమైన ఔషధం గంగాజలం. నారాయణుడే వైద్యుడు. శరీరం ధరించిన జీవుడు తనలోని జన్మాం
అమ్మవారు ప్రధానాంశ రూపాలలో ‘కాళి’ ఆరవది. మహాకాళి వేరు. బ్రహ్మదేవుడి వరంతో పాతాళం నుంచి వచ్చిన ‘శుంభ-నిశుంభ’ రాక్షసులు మానవ లోకాన్నేకాక దేవతా లోకాన్నికూడా తమ దౌర్జన్యంతో అల్లకల్లోలం చేశారు. దేవతలందరి ప్�
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అందె గ్రామంలో అతి పురాతన చారిత్రక ఆధారాలు లభించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్, శ్రీరామోజు పద్మావతి, అహోబిలం కరుణాకర్, సామలేటి మహేశ్ స�
‘దేవుడొక్కడే’ అని మానవులందరూ అంగీకరించినా, దేవాలయాల దగ్గరికి వచ్చేటప్పటికి ‘ఇది మా దేవాలయం కాదు, ఇందులో ఉన్నది మా దేవుడు కాదు. ఈ గుడికి నేను పోనక్కర్లేదు, పోను’ అన్న భావన కొందరిలో సహజమై పోతున్నది. ఇంతవరకు
భారతీయుల నిత్య ఆరాధ్య దైవం విష్ణువు. ఎన్నో అవతారాలతో అర్చామూర్తిగా పూజలందుకుంటున్న మూర్తి విష్ణుమూర్తి. విష్ణువంటే ‘వ్యాపనశీలత కలిగినవాడు’. మన హృదయాలతో సహా ఈ సృష్టి అంతటా వ్యాపించినవాడు విష్ణువు. దశావ�
ఆకాశాత్పతితం తోయంయథాగచ్ఛతి సాగరంసర్వదేవ నమస్కారఃకేశవం ప్రతి గచ్ఛతిఆకాశం నుంచి వర్షం రూపంలో కురిసిన వాననీరు నేల మీద పడి వాగులు, వంకలు, నదులు.. మొదలగు పేర్లతో పిలువబడుతుంది. ఆ నీరంతా సముద్రంలో కలిసి ఒకే పే�