సాగరం.. నమస్కారం

ఆకాశాత్పతితం తోయం
యథాగచ్ఛతి సాగరం
సర్వదేవ నమస్కారః
కేశవం ప్రతి గచ్ఛతి
ఆకాశం నుంచి వర్షం రూపంలో కురిసిన వాననీరు నేల మీద పడి వాగులు, వంకలు, నదులు.. మొదలగు పేర్లతో పిలువబడుతుంది. ఆ నీరంతా సముద్రంలో కలిసి ఒకే పేరుతో సాగరముగా చెలామణి ఐనట్లు, సమస్త దేవతలకు చేసిన నమస్కారం అంతటా వ్యాపించి ఉన్న ఆ విష్ణువుకే చెందుతుంది. సాగర జలాలు కూడా ఆవిరిగా మరల ఆకాశమునకు చేరినట్లుగా, అవసరానికి భూమ్మీద అవతరించిన నిరాకార, నిర్గుణ పరబ్రహ్మ తత్వము అవతార లక్ష్యం పూర్తికాగానే మళ్లీ ఆ పరబ్రహ్మ తత్వంలో లీనమౌతుంది నీరు ఆవిరై కనిపించకుండా పోయినట్లు.
టి.సుధాకరశర్మ
ఇవి కూడా చదవండి :
కొన్నది వంకాయ.. కొసిరేది గుమ్మడికాయ
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
- Tags
- god
- rain
- sudhakara sharma
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

