ప్రభువు దైవ రాజ్యం గురించి ప్రబోధిస్తూ ప్రజలతో మమేకమైపోయాడు. ప్రజలూ ఆయన చెప్పే నిజాయతీ గల మాటలు వింటూ లీనమైపోయేవారు. వారంతా ఎప్పుడూ ప్రభువుతోనే ఉండేవారు. అక్కడే తినేవారు. ఈ పరిస్థితిని గమనించిన సంపన్నుల
క్రైస్తవులం అని చెప్పుకోవడమే కాదు.. క్రీస్తులా మాట్లాడాలి, క్రీస్తులా ప్రవర్తించాలి, క్రీస్తులా ప్రార్థించుకోవాలి. ప్రభువు ప్రధానంగా రెండు విషయాలపై దృష్టి సారించాడు. మొదటిది దేవుడ్ని పూజించాలి. రెండోద�