adivasi hakkula porata samithi | ఆదివాసీల జీవితాలతో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆడుతున్న చెలగాటం మానుకోవాలి అని ఆదివాసీ హక్కుల పోరాట సమితి హెచ్చరించింది.
ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఉన్న జీవో నంబర్ 49ను తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్), తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేశాయి.