కాంగ్రెస్ ప్రభుత్వం తమను నమ్మించి గొంతు కోసిందని జీవో-46 బాధితులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు తమను రెచ్చగొట్టి ఓట్లు వేయించుకొని, గెలిచాక నట్టేట ముంచిందని మండిపడ్డారు.
జీవో 46 బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ‘మొండి చేయి’ చూపించింది. బాధిత అభ్యర్థులు ఆందోళనలు చేయకుండా ప్రభుత్వ పెద్దలు వేసిన కొత్త ఎత్తుగడ ఫలించింది. ‘ఉద్యోగాలు ఇద్దాం అని నేనంటా.. ఇవ్వడం కుదరదని నువ